అవును (లేక) కాదు అని క్లిà°

Quiz Image

Now you are in Telugu Bible Quiz # 1 Study the Bible more and ask our GOD about HIS wisdom. Always He is waiting to help you! Please write to us, if you have any comments!

All questions in this Telugu Bible Quiz are prepared with utmost care. Please go through the Bible, if you have any concerns. Please write to us, if you have any comments!

Created by: Mani Kumar

Are you ready for...
Our "When Will I Die" Quiz?

  1. ప్రపంచ వింతలలో గొప్ప వింత మనిషి నిర్మాణం
  2. పాతాళములో సువార్త ప్రకటించగలము
  3. మనిషి ఆయుష్షును శాస్త్రవేత్తలు పెంచగలరు
  4. దేవుడు ఏదెనుతోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని వేసి తప్పు చేశాడు
  5. మనిషికి జన్మపాపము లేదు
  6. ప్రతి మనిషి దేవునికి ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు
  7. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది
  8. దేవుని నమ్మితే చాలు, బాప్తీస్మము తీసుకోనక్కరలేదు
  9. సత్క్రియలనగా దేవుని పనులు
  10. భార్యా భర్తలకు దేవుడిచ్చే బహుమానం ఆస్తి
  11. అబ్రహాము విశ్వాసులకు కుమారుడు
  12. క్రియలు లేని విశ్వాసము చచ్చినది
  13. క్రైస్తవులు భూమిలో తలక్రిందులయ్యేవారు
  14. దేవునియందు భయభక్తులు మూర్ఖతకు మూలము
  15. భూమిమీద మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే పరలోకం లభిస్తుంది
  16. దేవుని పని చేయనివాడు ఆయన లెక్కలలో సరిపోడు
  17. దేవునికి సిరికి దాసులుగా ఉండగలము
  18. దేవుడు మనుష్యులను పరీక్షిస్తాడు
  19. తండ్రియైన దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఏ మనుష్యునికి కనిపించడు
  20. మోషే యేసుక్రీస్తును గూర్చి చెప్పాడు
  21. కలిగియున్నదేదియు యేసు లేకుండా కలుగలేదు
  22. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును
  23. ఆత్మలలో స్త్రీ ఆత్మ వేరు / పురుషాత్మ వేరు
  24. ప్రకృతిని పూజిస్తే పరలోకం వస్తుంది
  25. దేవదూతలు సేవకులైన ఆత్మలు
  26. అబ్రహాము పరలోకములో ఉన్నాడు
  27. బాప్తీస్మము తండ్రి/కుమార/పరిశుధ్ధాత్మ నామములో తీసుకోవాలి
  28. నేటి కాలములో బోధకులకు భాషలు లేవు / రావు
  29. ప్రభురాత్రి భోజనము చేయువాడు దేవుని పని ఖచ్చితంగా చేయాలి
  30. కత్తిపట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు

Remember to rate this quiz on the next page!
Rating helps us to know which quizzes are good and which are bad.

What is GotoQuiz? A better kind of quiz site: no pop-ups, no registration requirements, just high-quality quizzes that you can create and share on your social network. Have a look around and see what we're about.